About us

0

About Power star Pawan Kalyan

pawan kalyan 
కొణిదెల కళ్యాణ్ బాబు తను సినిమాల్లోకి వచ్చిన తరువాత పవన్ కళ్యాణ్ గా పేరు మార్చుకున్నారు. అభిమానులు ఆయనను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా పిలుచుకుంటారు. పవన్ కళ్యాణ్ బహుముఖ ప్రజ్ఞాశాలి,  నటుడిగా, రచయితగా, డైరెక్టర్, స్టంట్ మాస్టర్ మరియు గాయకుడిగా తెలుగు చిత్ర సీమకు సేవలందిస్తున్నారు. 2014 లో జనసేన పార్టీ ని స్థాపించి రాజకీయ ప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్  02-09-1971 తేదీన కొణిదెల వెంకట రావు, అంజనా దేవి ల దంపతులకు బాపట్ల లో  జన్మించారు. పవన్ కళ్యాణ్ కు ఇద్దరు అన్నలు (చిరంజీవి, నాగబాబు) మరియు ఇద్దరు అక్కలు. చిన్నప్పటి నుండి తన అన్నయ్య చిరంజీవి ని చూసి నటనపై ఆసక్తి పెంచుకున్నాడు. ఇంటర్మీడియేట్ నెల్లూరు లో పూర్తి చేసారు. ఆతరువాత కంప్యూటర్ డిప్లొమా చేసారు. 

వ్యక్తిగత జీవితం:


to be continued

No comments:

Post a Comment